Breaking: 9 మంది పాకిస్తాన్ జవాన్లు దుర్మరణం

Tuesday, August 12, 2025 09:23 PM News
Breaking: 9 మంది పాకిస్తాన్ జవాన్లు దుర్మరణం

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. మంగళవారం బలూచిస్తాన్ లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో భయంకరమైన దాడి జరిగింది. ఈ దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సైనిక వర్గాలు వెల్లడించాయి. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: