మళ్లీ కుటిల బుద్ధి ప్రదర్శిస్తున్న పాకిస్థాన్
Saturday, June 28, 2025 10:30 PM News
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌కు చెందిన 9 కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే పాకిస్థాన్‌కు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు మళ్లీ ఉగ్రస్థావరాలను పునరుద్ధరిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దట్టమైన అడవుల్లో ఈ శిబిరాలు నిర్మిస్తున్నాయని తెలిపాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
