పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం

Monday, July 28, 2025 10:20 PM News
పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం

పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ హషీమ్ మూసా అలియాస్ సులేమాన్ షా ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్ లోని దాచిగామ్ అడవుల్లో ఈ రోజు ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఆ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అందులో సులేమాన్ కూడా ఉన్నారని జాతీయ మీడియా పేర్కొంది. ఇతడు గతంలో పాకిస్థాన్ ఆర్మీలో పని చేసినట్లు సమాచారం.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: