నేడు రాష్ట్ర బంద్

Friday, August 22, 2025 06:51 AM News
నేడు రాష్ట్ర బంద్

తెలంగాణలో స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఈ రోజు తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. మార్వాడీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు బంద్ కు సహకరించాలని కోరింది.

కాగా ఈ బంద్ కు పలు జిల్లాల్లో వ్యాపారులు, పలు సంఘాల నాయకులు మద్దతిచ్చారు. నల్గొండ, వరంగల్, జనగామ, దేవరకొండ సహా పలు ప్రాంతాల్లో షాపులు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: