ఆపరేషన్ సింధూర్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం
Tuesday, June 3, 2025 03:00 PM News
జమ్ము కశ్మీర్ లోని పహాల్గంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులను హతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కచ్ లో ఆపరేషన్ సింధూర్ స్మారక పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. సింధూర్ వన్ పేరుతో ప్రభుత్వం స్మారక పార్క్ నిర్మాణం చేపట్టనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
