రికార్డ్: 12 గంటల్లో 1,113 మందితో శృంగారం
Saturday, July 5, 2025 12:00 PM News
ఓన్లీ ఫ్యాన్స్ స్టార్ లిల్లీ ఫిలిప్స్ సంచలన రికార్డు క్రియేట్ చేసింది. 23 ఏళ్ల ఈమె 12 గంటల్లో 1,113 మందితో శృంగారంలో పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసి తాను 1,113 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పింది. ఇది తనకెంతో గర్వకారణమని, దయచేసి తనకు అందరి సపోర్ట్ కావాలి అంటూ అభిమానులను విడియో ద్వారా కోరింది.
మరో అడల్ట్ స్టార్, ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న బొన్నీ బ్లూ గతంలో 12 గంటల వ్యవధిలోనే 1,057 మంది పురుషులతో శృంగారం జరిపింది. అయితే ఆమెను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని బొన్నీ బ్లూ సోదరి తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. అరెస్టుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



