బెంగళూరు: ప్రయాణికులకు బిగ్ అప్డేట్

Friday, July 18, 2025 03:41 PM News
బెంగళూరు: ప్రయాణికులకు బిగ్ అప్డేట్

మెట్రో ప్రయాణీకులకోసం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించడంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL) కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 9కి పైగా యాప్ లలో టిక్కెట్ లభించే సౌకర్యం కల్పిస్తోంది. ఇలా ఆన్ లైన్ టిక్కెట్, స్మార్ట్ కార్డ్ ల ద్వారా ప్రయాణించే వారి సంఖ్య 70 శాతానికి పైగా ఉందని BMRCL మేనేజింగ్ డైరెక్టర్ ఎం మహేశ్వర్ రావు తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: