నేడు ఫలితాలు విడుదల
Thursday, April 17, 2025 07:21 AM News
JEE మెయిన్స్ ఫలితాలను NTA నేడు విడుదల చేయనుంది. బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్సర్ 'కీ'తో పాటు ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. కాగా, ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం, ఏప్రిల్ 9న బీఆర్కే, బీప్లాన్ ఎంట్రన్స్ కోసం పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
