యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని సార్లు చెక్ చేయచ్చు..?

Saturday, June 28, 2025 10:39 AM News
యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని సార్లు చెక్ చేయచ్చు..?

దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు భారీగా పెరిగాయి. చిన్న వస్తువు కొన్న దానికి ఫోన్ పే, గూగుల్ పే, లేదా ఇతర యూపీఐ యాప్ ఉపయోగించి డబ్బును చెల్లిస్తున్నాము. అయితే యూపిఐ యూజర్లు రోజు మొత్తంలో బ్యాలెన్స్ చెక్ చేసే ప్రక్రియపై కొన్ని పరిమితులను విధించేందుకు NPCI సిద్ధమైంది. కొత్త రూల్స్ ప్రకారం రోజులో గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. ఈ నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: