రాష్ట్రంలో త్వరలో 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
Friday, July 11, 2025 02:26 PM News
తెలంగాణలో ఏడాదిన్నరలో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వీటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని చెప్పారు. కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం చర్చించిందన్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను ఆదేశించిందన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



