వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Tuesday, August 26, 2025 09:00 AM News
ఏపీలో వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 185 వైద్యుల పోస్టుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఒప్పంద విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఎంబీబీఎస్ అర్హతతో 155 మంది వైద్యుల పోస్టులు, 30 స్పెషలిస్టు వైద్యుల పోస్టులు, టెలిమెడిసిన్ హబ్లో 13 మంది జనరల్ డాక్టర్ల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



