రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
Tuesday, July 15, 2025 12:00 PM News
ఏపీ అటవీశాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిషికేషన్ విడుదల చేసింది. 691 ఫారస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.
స్క్రీనింగ్, మెయిన్ ఎగ్జామ్ అబ్జెక్టివ్ టైప్ లో ఆఫ్ లైన్ ఎగ్జామ్ (ఓఎంఆర్ బేస్డ్) ఉంటుంది. స్క్రీనింగ్, మెయిన్ ఎగ్జామ్ తేదీలు త్వరలో ప్రకటించనున్నారు. అప్ డేట్స్ కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్ సైట్ ను ఫాలో అవుతూ ఉండాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



