స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Tuesday, July 29, 2025 10:23 AM News
ఏపిలో ఖాళీగా ఉన్న 3 MPTC, 2 ZPTC, 2 సర్పంచ్ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో రామకుప్పం, కారంపూడి, విడవలూరు ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాలకు, కొండపూడి, కడియపులంక గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతాయి.
ఆగస్టు 12న MPTC, ZPTC ఎన్నికలు జరుగనుండగా, ఆగస్టు 14న MPTC, ZPTC ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆగస్టు 10న సర్పంచ్ ఎన్నికలు, అదే రోజున ఫలితాలు రానున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



