ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు.. టికెట్ తీసుకోవాల్సిందే..
Sunday, August 10, 2025 11:58 AM News
ఏపిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే నాన్ స్టాప్ బస్సుల్లో ఫ్రీ జర్నీ వర్తించదు. అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మధ్య తిరిగే ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం ఉండదని ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయించింది.
అలాగే పథకం కింద ఏ కేటగిరీలోని తిరుమల, శ్రీశైలం, పాడేరు వంటి ప్రాంతాల ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం ఉండదని తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
