NIIలో ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు

Friday, August 29, 2025 04:04 PM News
NIIలో ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ(NII) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా SRF, JRF పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అభ్యర్థులు ఎమ్మెస్సీ, ఎం ఫార్మా పూర్తి చేసి రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

అదే విధంగా జాతీయస్థాయిలో ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ఆన్లైన్ లో ఈ పోస్టులకు సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: