నేటి నుంచి UPI కొత్త రూల్స్

Friday, August 1, 2025 08:00 AM News
నేటి నుంచి UPI కొత్త రూల్స్

Paytm, PhonePe, Google Pay వంటి UPI యాప్లను ఉపయోగిస్తున్న వారికి ఇప్పుడు కొన్ని కొత్త నియమాలు వర్తిస్తాయి. నేటి నుండి మీరు ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. అలాగే ఫోన్ నంబర్ కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లను 25 సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: