ఉపాధి హామీ పథకంలో కొత్త కండీషన్

Saturday, July 19, 2025 05:00 PM News
ఉపాధి హామీ పథకంలో కొత్త కండీషన్

గ్రామాలలో నిరుపేదల పట్ల ఉపాధి హామీ పథకం ఓ వరంలా మారింది. అయితే ఈ పథకాలలో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయి అవకతవకలు జరగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

ఇకపై పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్ లైన్ లో పొందుపరచాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. గత సోమవారం నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: