మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
Tuesday, September 2, 2025 11:42 AM News
ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ పాలసీ నేటి నుంచి అమలు కానుంది. ఇకపై బార్లు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. గతంలో రాత్రి 11 వరకే ఉండగా ఇప్పుడు ఒక గంట ఎక్కువగా అనుమతి ఇచ్చారు. ఈ కొత్త పాలసీ మూడు సంవత్సరాల వరకు అమలులో ఉండనుంది. ఈ పాలసీలో 10 శాతం బార్లను కల్లు గీత కార్మికులకు కూడా కేటాయించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



