ఈత వస్తే చాలు ప్రభుత్వ ఉద్యోగం.. రేపే చివరి రోజు..
Monday, March 31, 2025 07:45 AM News
_(14)-1743387326.jpeg)
టెన్త్ పాసై ఈత వస్తే చాలు ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. నేవీలో 327 బోట్ క్రూ స్టాఫ్ (గ్రూప్ C) ఉద్యోగాల దరఖాస్తుకు ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. 57 సిరాంగ్ ఆఫ్ లాస్కర్స్, 192 లాస్కర్-1, 73 ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ), 5 టోపాస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అన్ని పోస్టులకు పదో తరగతి పాస్ కావడంతో పాటు ఈత వచ్చి ఉండాలి. లాస్కర్ సిరాంగ్ పోస్టులకు అదనంగా రెండేళ్లు, లాస్కర్-1 పోస్టులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. అభ్యర్థి వయసు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: