భారీగా తగ్గనున్న ధరలు..!

Thursday, July 24, 2025 10:30 PM News
భారీగా తగ్గనున్న ధరలు..!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ రోజు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. అలాగే ఉద్యోగాలు కూడా ఎక్కువ అవుతాయి. ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ఉక్కు, లోహం, విస్కీ, ఆభరణాలు వంటివి తక్కువ ధరకే లభించగా వ్యవసాయ ఉత్పత్తులు, కార్లు, బైక్లు వంటి కొన్ని వస్తువులు ఖరీదైనవిగా మారనున్నాయి.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: