కేంద్ర మంత్రితో లోకేష్ భేటీ.. రైతులకు గుడ్ న్యూస్

Monday, August 18, 2025 03:06 PM News
కేంద్ర మంత్రితో లోకేష్ భేటీ.. రైతులకు గుడ్ న్యూస్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఏపీ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో యూరియా కొరత ఉందనీ, వెంటనే రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించాలని లోకేష్ కోరారు.

దీనిపై కేంద్రమంత్రి నడ్డా స్పందిస్తూ ఈ నెల 21 నాటికి ఆంధ్రప్రదేశ్ కు 29 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని, యూరియా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: