ప్రధానితో నారా లోకేష్ భేటీ

Thursday, June 19, 2025 04:28 PM News
ప్రధానితో నారా లోకేష్ భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీతో రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన తన అనుభూతిని పంచుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ భేటీ నా జీవితంలో మర్చిపోలేనిది అన్నారు. ఈ మేరకు సహృదయంతో పని చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారని ప్రధాని చెప్పినట్లు లోకేష్ చెప్పారు. అంతేకాకుండా జనం మెచ్చిన ఓ మంచి నేతగా ఎలా ఎదగాలనే దానిపైన మోడీ తనకు సలహాలు ఇచ్చారని లోకేష్ తెలిపారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: