లాసెట్ ఫలితాల్లో మెరిసిన మహిళా ఎమ్మెల్యే

Thursday, June 19, 2025 08:58 PM News
లాసెట్ ఫలితాల్లో మెరిసిన మహిళా ఎమ్మెల్యే

ఏపీలో వెలువడిన లాసెట్ ఫలితాల్లో ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ టీడీపీ మహిళా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రతిభ చూపించారు. మొత్తం 95 మార్కులు సాధించి 739వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తుత్తున్నారు. తన తండ్రి తంగిరాల ప్రభాకరరావు లాయర్ గా చాలా మందికి సేవలందించారని ఆయన బాటలోనే తాను కూడా లా చదవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: