బెంగళూరు: ప్రారంభానికి సిద్ధమైన మరో మెట్రో లైన్

Wednesday, July 23, 2025 01:26 PM News
బెంగళూరు: ప్రారంభానికి సిద్ధమైన మరో మెట్రో లైన్

బెంగళూరులో నమ్మ మెట్రో “ఎల్లో లైన్" త్వరలో ప్రారంభంకానుంది. RV రోడ్-బొమ్మసంద్ర మధ్య 18.82 కిలో మీటర్ల ఈ లైన్ కు జూలై 22-25 తేదీల మధ్య భద్రతా తనిఖీలు జరుగుతాయి. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ లైన్ ఎలక్ట్రానిక్ సిటీ, సిల్క్ బోర్డ్, హెచ్ఎస్ఆర్ లే అవుట్ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచి ట్రాఫిక్ తగ్గించనుంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: