ఏపిలో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
Sunday, August 10, 2025 02:26 PM News
మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాదిన్నర నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నాగదస్తగిరి రెడ్డితో సహా ఆ ముఠాను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్టు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఎర్రచందనం దుంగలు ఢిల్లీకి రవాణా చేస్తుండగా పక్కా సమాచారంతో దాడులు చేసి లంక మల్ల అటవీ ప్రాంతంలో పట్టుకున్నట్టు ఎస్పీ వివరించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)