మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అరెస్ట్
Saturday, July 26, 2025 07:10 AM News
నిషేధిత సీపీఐ(ఎంల్) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నార్ల శ్రీవిద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ విద్యను మియాపూర్ పోలీస్ సిబ్బంది న్యూ హఫీజ్ పేటలో అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. కాగా నార్ల శ్రీవిద్య 1992లో తన సోదరుడు నార్ల రవి శర్మ ప్రోద్బలంతో పార్టీలో చేరారు. ఈమెపై రూ.5 లక్షల రివార్డు ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



