మందు తాగి బాటిల్ తిరిగిస్తే డబ్బులు
Thursday, July 31, 2025 10:16 PM News
మద్యం సేవించాక వైన్ బాటిల్ ను ఎక్కడంటే అక్కడే పారేస్తారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వైన్ బాటిళ్లు బయట ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఈ విషయంలో కేరళ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి మద్యం సేవించాక దాని వైన్ బాటిల్ తిరిగి ఇస్తే రూ.20 తిరిగి ఇవ్వనుంది. అయితే ప్లాస్టిక్ బాటిళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)