ఏ క్షణమైనా మిథున్ రెడ్డి అరెస్ట్
Saturday, July 19, 2025 06:51 AM News
మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరు, ఈ కేసులో కీలక నిందితుడైన (ఏ-4) వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో ఆయనపై అరెస్టు వారంట్ జారీ కోసం సిట్ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో వేశారు. అలాగే ఆయన విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు సిట్ ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



