అదృశ్యమైన 23 ఏళ్లకు తిరిగొచ్చాడు

Monday, August 4, 2025 12:00 PM News
అదృశ్యమైన 23 ఏళ్లకు తిరిగొచ్చాడు

తెలంగాణలో అదృశ్యమైన యువకుడు 23 ఏళ్లకు తిరిగొచ్చాడు. నిర్మల్ జిల్లా చించోలి గ్రామానికి చెందిన కొత్తపాటి మల్లయ్య (40), 23 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. మానసిక సమస్యలతో 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మల్లయ్య కేరళలో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ వారికి కనిపించాడు. నాలుగేళ్ల చికిత్స తర్వాత తన ఊరి వివరాలు చెప్పగా అతడిని ఫ్యామిలీ వద్దకు చేర్చారు.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: