Breaking: మిస్ వరల్డ్ ఆత్మహత్య
Monday, July 14, 2025 07:00 AM News
పుదుచ్చేరికి చెందిన ప్రపంచ సుందరి శాన్ రేచల్ అధిక మోతాదులో మాత్రలు వేసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2020-21లో మిస్ పాండిచ్చేరి, 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, అదే ఏడాదిలో మిస్ బెస్ట్ యాటిట్యూడ్ తదితర పలు టైటిల్ ను గెలుపొందారు.
బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ టైటిల్ ని కూడా గెలుచుకున్నారు. కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



