వరదల్లో చనిపోయిన వారు స్వర్గానికే: మంత్రి

Tuesday, August 5, 2025 06:32 PM News
వరదల్లో చనిపోయిన వారు స్వర్గానికే: మంత్రి

ఉత్తర్ ప్రదేశ్ కాన్పుర్ దెహాత్ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సంజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'గంగమ్మతల్లి తన తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ దర్శనం ద్వారానే మీరంతా స్వర్గానికి వెళతారు' అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఓదార్చకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: