మెగా డీఎస్సీపై బిగ్ న్యూస్
Tuesday, March 4, 2025 08:00 AM News
_(31)-1741054589.jpeg)
ఏపీ వ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో నెలలుగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకు రవాణా భత్యం ఇస్తామని తెలిపారు. త్వరలో పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: