మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

Friday, July 4, 2025 11:34 AM News
మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. ఈ విషయాన్ని కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. అయితే ఈ ప్రాథమిక కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా జులై 11 లోగా https: //apdsc.apcfss.in ద్వారా తెలియజేయాలని తెలిపారు. అయితే జూన్ 29వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు జరిగిన మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ కీ షీట్లును కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: