మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
Saturday, August 2, 2025 06:42 AM News
ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైంది. డీఎస్సీ కన్వీనర్ M .V కృష్ణారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అధికార వెబ్ సైట్ లో డీఎస్సీ ఫైనల్ కీ అందుబాటులో ఉందని తెలిపారు. 16,347 పోస్టుల భర్తీకి జూన్ 6 నుంచి జూలై రెండు వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
