మరికాసేపట్లో ట్రంప్-పుతిన్ భేటీ.. నెలకొన్న ఉత్కంఠ
Friday, August 15, 2025 06:46 PM News
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి అలస్కాలో వీళ్లిద్దరూ భేటీ కానున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత పుతిన్ తో సమావేశం కావడం ఇదే మొదటిసారి.
ఈ సమావేశంలో ఇరుదేశాధినేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు పుతిన్ అంగీకరిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)