వైద్య ఆరోగ్య శాఖలో 607 ఉద్యోగాలు

Monday, July 14, 2025 04:00 PM News
వైద్య ఆరోగ్య శాఖలో 607 ఉద్యోగాలు

తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వచ్చేసింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ (MHSRB) 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు mhsrb.telangana.gov.in అనే అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జూలై 27 వరకు చివరి తేదీ అని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: