ఉగ్రవాదులను విడిపించేందుకు భారీ కుట్ర
Monday, May 5, 2025 03:16 PM News

జమ్మూ కశ్మీర్ జిల్లాలో ఉన్న హై ప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు తీవ్రవాదులు భారీకుట్రను పన్నినట్లు నిఘవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీ భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘావర్గాలకు చేరింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: