విద్యార్థితో తరగతి గదిలో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ కీలక నిర్ణయం
Wednesday, February 5, 2025 10:00 AM News

పశ్చిమబెంగాల్లోని యూనివర్సిటీలో ఓ లేడీ ప్రొఫెసర్ విద్యార్థితో తరగతి గదిలో పెళ్లి చేసుకోవడం, ఆ వీడియో వైరల్ అవడం తెలిసిందే. దాంతో ఆ లేడి ప్రొఫెసర్ ను అధికారులు సెలవుపై పంపారు.
ఈ నేపథ్యంలో ఆ ప్రొఫెసర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, విధుల్లో కొనసాగలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై వర్సిటీ అధికారులు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఆ పెళ్లి ఓ ప్రాజెక్టులో భాగమని లేడీ ప్రొఫెసర్ చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: