వాష్రూమ్ కు వెళ్లి.. రూ.2.65 లక్షలు నష్టపోయాడు
Saturday, June 7, 2025 07:48 PM News
ఇండిగో ఎయిర్పోర్ట్ సిబ్బంది తీరు వల్ల రూ.2.65 లక్షలు కోల్పోయానని ఓ వ్యక్తి ఆవేదన చెందాడు. వివరాల్లోకి వెళ్తే చయాన్ గార్గ్ ముఖ్యమైన పనిమీద జైపూర్ నుంచి ముంబైకు వెళ్లాలనుకొని ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. అయితే బోర్డింగ్ ప్రారంభానికి ఇంకా 10-15 నిమిషాలు పడుతుందని ఇండిగో ఎగ్జిక్యూటివ్ చెప్పడంతో వాష్ రూంకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బోర్డింగ్ గేటు మూసేశారు. దీంతో అతను రూ.2.65 లక్షల విలువ గల క్లయింట్ ను కోల్పోయాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



