Breaking: భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
Monday, August 18, 2025 09:07 PM News
ఢిల్లీలోని మోతీనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మహాజన్ ఎలక్ట్రానిక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



