Breaking: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
Saturday, June 21, 2025 08:35 PM News
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ లోని ఒక పెళ్లి డెకరేషన్ సామాగ్రికి సంబంధించిన గోడౌన్ లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మూడు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
