Breaking: భారీ భూకంపం
Thursday, July 17, 2025 06:55 AM News
అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
