Breaking: అమెరికాలో భారీ భూకంపం
Friday, July 25, 2025 08:49 AM News
అమెరికాలోని సమోవా సమీపంలో భారీ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలు పై అత్యధికంగా 6.6 తీవ్రతతో భూకంపం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై విశ్లేషణ చేపట్టిన అధికారులు ఎలాంటి సునామి హెచ్చరికలు తెలిపారు. ఈ విషయం ది యూఎస్ సునామి ఏజెన్సీ పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



