Breaking: భారీ భూకంపం
Wednesday, August 20, 2025 06:41 AM News
హిమాచల్ ప్రదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. చాంబ ప్రాంతంలో ఒక్క సారిగా భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.0 గా నమోదు అయినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే భూ ప్రకంపనల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
