సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం

Tuesday, August 26, 2025 10:00 AM News
సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉండనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చే నెల మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడంపై కసరత్తు చేస్తోంది. జూన్ 25న తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: