నేడు, రేపు మద్యం షాపులు బంద్
Sunday, July 20, 2025 08:22 AM News
శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా వైన్ షాపులు, బార్లను జూలై 20, 21న మూసివేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి జూలై 22 ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. సంబరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)