Breaking: ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు
Tuesday, August 12, 2025 07:39 PM News
రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న మూడు రోజులు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



