రూ.48,480 జీతంతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్
Monday, July 14, 2025 08:25 AM News
SBIలో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు జూన్ 24 నుంచి జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.48,480. ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. పూర్తి వివరాలను www.sbi.co.in వెబ్ సైట్ లో చూడండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



