రూ.79 వేల జీతంతో ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్

Friday, August 22, 2025 09:18 AM News
రూ.79 వేల జీతంతో ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్

ఈపీఎఫ్ఓలో ఖాళీగా ఉన్న 230 అకౌంట్స్ ఆఫీసర్, ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు నేటితో గడువు ముగియనుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు 30 ఏళ్ల వయస్సు ఉండి, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.79 వేల వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసేందుకు www.upsconline.nic.in వెబ్ సైట్ ను సందర్శించండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: