అపరేషన్ కుంకీ సక్సెస్
Tuesday, August 5, 2025 10:00 AM News
ఏపిలో పంటల్ని ద్వంసం చేస్తున్న అడవి ఏనుగుల బెడద తగ్గించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి తెప్పించిన కుంకీ ఏనుగులు మొదటి అపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీ ఏనుగులు విజయవంతంగా దారి మళ్లించాయి. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



